సంఘాలు

వడియారాజుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేయబడిన వివిధ సంఘాలు

అఖిలభారత వడియరాజుల సంఘం

వ్యవస్థాపకులు : కందులాపురం తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు గారు
ముఖ్య ఉద్దేశం:: వడియరాజుల ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించి వారి ప్రగతికి పాటుపడటం
K.T Venkataswami Raju
K.T Venkataswami Raju

AP వడ్డెర సంఘం

రాష్ట్ర అద్యక్షులు : వేముల వెంకటేష్ గారు
మొదటి అద్యక్షులు : తమ్మిశట్టి వెంకటేశ్వర్లు గారు
రెండవ అద్యక్షులు : తన్నీరు లక్ష్మయ్య గారు
మూడవ అద్యక్షులు : జేరిపాటి రాములు గారు (హైదరాబాదు) తమ్మిశెట్టి నారాయణ స్వామి గారు
శ్రీ తన్నిరు ధర్మ రాజు గారు
ప్రస్తుత రాష్ట్ర అద్యక్షులు : వేముల వెంకటేష్ గారు
గౌరవ అద్యక్షులు : కోవూరి జగ్గయ్య
ఉపాద్యక్షులు :
ఏ పాండ్యసెల్వ , పీట్ల శ్రీధర్ , వేముల సత్యనారాయణ , వల్లెపు వెంకట కృష్ణ, ఎం ఆనంద్, ఇడగొట్టి నాగేశ్వర రావు, పల్లపు తిరుపతి, మన్నెం శ్రీనివాస రావు ,
జాయింట్ సెక్రటరీస్: గోగుల చంద్రయ్య, వల్లెపు మొగిలి, వల్లెపు బాబు రావు, గుంజి బ్రహ్మయ్య, నర్రా ఎల్లయ్య, వి శ్రీనివాస రావు, ముఖ్య సలహాదారులు, మల్లె సుబ్బారావు, వల్లెపు బాలరాజు 
సాంస్కృతిక విభాగం అద్యక్షులు :
తన్నీరు రమణయ్య

No comments:

Post a Comment